ETV Bharat / state

రాగల 48 గంటలు మోస్తరు వర్షాలు - telangana weather news next two days

రాష్ట్రంలో రాగల 48 గంటలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న పేర్కొన్నారు. తమిళనాడు తీర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా దీని ప్రభావం కొనసాగుతుందని వెల్లడించారు.

hyderabad weather report next two days in telangana
రాగల 48 గంటలు మోస్తరు వర్షాలు
author img

By

Published : Jan 7, 2021, 4:08 PM IST

రాగల 48 గంటలు మోస్తరు వర్షాలు

తమిళనాడు తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం 1.5 కిలో మీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని.. ఆ ప్రభావంతో రాగల 48 గంటలు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న తెలిపారు.

ఈ రోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రేపు ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడనున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి : 'కొవిడ్​ టీకాల పంపిణీ కోసం శరవేగంగా ఏర్పాట్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.