ETV Bharat / state

న్యూజిలాండ్​లో హైదరాబాద్​ వాసి మృతి - TERRORIST

న్యూజిలాండ్ ఉగ్రదాడిలో హైదరాబాద్ యువకుడు మృతి చెందాడు.

న్యూజిలాండ్​లో హైదరాబాదీ మృతి
author img

By

Published : Mar 17, 2019, 3:29 PM IST

న్యూజిలాండ్ ఉగ్రదాడిలో హైదరాబాద్​కు చెందిన యువకుడు మృతి చెందాడు. మృతుడు పాతబస్తీకి చెందిన ఖదీర్(25) గా గుర్తించారు. ఇతను ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కోసం న్యూజిలాండ్ వెళ్లాడు.

న్యూజిలాండ్ ఉగ్రదాడిలో హైదరాబాద్​కు చెందిన యువకుడు మృతి చెందాడు. మృతుడు పాతబస్తీకి చెందిన ఖదీర్(25) గా గుర్తించారు. ఇతను ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కోసం న్యూజిలాండ్ వెళ్లాడు.

ఇవీ చదవండి:పథకాలు ఘనం...పారిశుద్ధ్యం శూన్యం...

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.