ఇవీ చదవండి:
న్యూఇయర్ వేళ.. సందర్శకులతో కిటకిటలాడిన శిల్పారామం - New Year celebrations
Madapur Shilparamam: న్యూఇయర్, పైగా ఆదివారం కావడంతో హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పారామం జనంతో కిటకిటలాడింది. అధిక సంఖ్యలో సందర్శకులు రావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈరోజు సుమారు 20,000 మంది సందర్శకులు వచ్చినట్లు నిర్వహకులు వెల్లడించారు.
Madapur Shilparamam
ఇవీ చదవండి: