ETV Bharat / state

హైదరాబాద్‌లో ఓ మోస్తరు వర్షం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వాన కురిసింది. రహదారులపై వర్షపు నీరు చేరి రోడ్లు జలమయమయ్యాయి.

author img

By

Published : Sep 2, 2019, 7:02 PM IST

Updated : Sep 2, 2019, 9:04 PM IST

హైదరాబాద్‌లో ఓ మోస్తరు వర్షం

హైదరాబాద్‌లో ఓ మోస్తరు వర్షం కురిసింది. పంజాగుట్ట, ఖైరతాబాద్, సోమాజిగూడ, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు చేరింది. పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వానల వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది. విపత్తు నిర్వహణ అధికారులు వర్షపునీరు నిలిచిన ప్రాంతాల్లో సహాయకచర్యలు చేపట్టారు.

హైదరాబాద్‌లో ఓ మోస్తరు వర్షం

ఇదీ చూడండి :ఖైరతాబాద్​ మహాగణపతికి దత్తన్న పూజలు

Intro:tg_wgl_52_10_rendodesha_ennikalu_prashantham_av_c7_HD
G Raju mulugu contributer

యాంకర్ వాయిస్ : ములుగు జిల్లా రెండోదశ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పోలీస్ బందోబస్తు మధ్య ఎన్నికలు జరిగాయి. ఏటూరునాగారం మండలంలో 21622 ఓటర్లు ఉండగా 68 శాతం, కన్నాయిగూడెం మండలంలో 1634 ఓటర్లు ఉండగా 76 శాతం, తాడ్వాయి మండలంలో 8934 ఓటర్లు ఉండగా 77 శాతం ఎన్నికలు పోలైయ్యాయి. ఎన్నికలు జరిగినా ఈ మూడు ఏజెన్సీ మండలాల్లో ఎలాంటి ఆవంచనియా సంఘటలు ఎన్నికలు ప్రశాంతగా ముగిశాయి. మూడు మండలాల్లో జరిగిన పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను ఏటూరునాగారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల కు తరలించి పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య స్టోర్ రూమ్ లో ఇచ్చారు.

Body:ss

Conclusion:no
Last Updated : Sep 2, 2019, 9:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.