నకిలీ పత్తి విత్తనాల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా విత్తనాలను సరఫరా చేస్తున్న వారిని వ్యవసాయశాఖ అధికారులు, ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.50 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ పత్తి విత్తనాల ముఠా గుట్టురట్టు - fake cotton seed rocket
నకిలీ పత్తి విత్తనాల ముఠా గుట్టురట్టు
10:03 May 29
నకిలీ పత్తి విత్తనాల ముఠా గుట్టురట్టు
10:03 May 29
నకిలీ పత్తి విత్తనాల ముఠా గుట్టురట్టు
నకిలీ పత్తి విత్తనాల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా విత్తనాలను సరఫరా చేస్తున్న వారిని వ్యవసాయశాఖ అధికారులు, ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.50 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
Last Updated : May 29, 2020, 10:30 AM IST
TAGGED:
fake cotton seed rocket