ETV Bharat / state

కేవైసీ అప్డేట్ ​అంటూ సొమ్ము కాజేస్తున్న కేటుగాళ్లు అరెస్ట్​

కేవైసీ అప్డేట్ చేయాలంటూ... సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఝార్ఖండ్​ రాష్ట్రానికి చెందిన రాహుల్​ కుమార్​ మండల్​, కపిల్​ మండల్​ను రిమాండ్​కు తరలించారు.

accuised under the of KYC cheeting
కేవైసీ అప్డేట్ ​అంటూ సొమ్ము కాజేస్తున్న కేటుగాళ్లు అరెస్ట్​
author img

By

Published : Feb 23, 2020, 9:08 AM IST

బ్యాంక్ అధికారులమని ఫోన్​ చేసి కేవైసీ అప్డేట్ చేయాలంటూ... మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు కేటుగాళ్లను సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేవైసీ అప్డేట్ చేయాలని నమ్మించి... క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు సేకరించి వాటి ద్వారా డబ్బులు కాజేస్తున్న ఝార్ఖండ్​కు చెందిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్​కు చెందిన ఆర్కేసింగ్​ అనే వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ఫోన్​ నంబర్​ ఆధారంగా దర్యాప్తు చేపట్టి ఝార్ఖండ్ దేవ్​నగర్​జిల్లా సరాట్​కు చెందిన రాహుల్ కుమార్ మండల్, కపిల్​ను అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు. వీరిపై ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలోని పలు కేసులు ఉన్నట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ తెలిపారు.

కేవైసీ అప్డేట్ ​అంటూ సొమ్ము కాజేస్తున్న కేటుగాళ్లు అరెస్ట్​

ఇదీ చూడండి: కట్టుకున్నోడే కడతేర్చాడు... ఆపై ఉరిగా చిత్రీకరించాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.