ETV Bharat / state

హైదరాబాద్​ స్థానం ఎవరిది...? - పార్లమెంటు ఎన్నికల ఫలితాలు

హైదరాబాద్​లో గెలుపుపై ఎంఐఎం ధీమాగా ఉన్నప్పటికీ... కాంగ్రెస్​ కూడా తన ఉనికి చాటేందుకు ప్రయత్నిస్తోంది. ఎంఐఎం పార్టీకి మేలు చేకూర్చేందుకు తెరాస స్నేహ పూర్వక పోటీకి దిగింది.

హైదరాబాద్​ స్థానం ఎవరిది...?
author img

By

Published : May 22, 2019, 9:59 PM IST

హైదరాబాద్​ పార్లమెంటు నియోజకవర్గం నుంచి తెరాస అభ్యర్థి పుస్తె శ్రీకాంత్​ బరిలో నిలవగా... కాంగ్రెస్​ నుంచి ఫిరోజ్​ ఖాన్​ పోటీ చేశారు. ఇక ఎంఐఎం తరఫున ఆ పార్టీ అధినేత అసదుద్దీన్​ ఒవైసీ బరిలో నిలిచారు. తెరాస, ఎంఐఎంల మధ్య స్నేహ పూర్వక పోటీ నెలకొంది. గెలుపుపై ఎంఐఎం ధీమాగా ఉంది.

హైదరాబాద్​ స్థానం ఎవరిది...?

ఇదీ చూడండి : రాహుల్​పై ఎఫ్​ఐఆర్​ కోరిన కేసు తీర్పు వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.