ETV Bharat / state

'మారథాన్​లో యువత పాల్గొనాలి' - హైదరాబాద్

గ్రేటర్ హైదరాబాద్​​లో రేపు, ఎల్లుండి నిర్వహించనున్న హైదరాబాద్ మారథాన్​లో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ పిలుపునిచ్చారు.

'మారథాన్​లో యువత పాల్గొనాలి'
author img

By

Published : Aug 24, 2019, 6:50 AM IST

హైదరాబాద్ మారథాన్​కు యువత తరలివచ్చి ఫిట్​నెస్ కాపాడుకోవాలని జీహెచ్​ఎంసీ జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ అన్నారు. హైదరాబాద్ రన్నర్స్, ఎయిర్​టెల్ ఆధ్వర్యంలో గ్రేటర్​లో రేపు, ఎల్లుండి మారథాన్ నిర్వహించనున్నారు. హైటెక్స్​లో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ ఎక్స్​పోను ముషారఫ్ అలీ ప్రారంభించారు. గతంలో కన్నా నగరంలో ఫిట్​నెస్​పై యువతలో క్రేజ్​ పెరుగుతోందని అలీ అన్నారు. 5కే, 10కే, 42కే ఫుల్ విభాగాల్లో మారథాన్ ఉన్నట్లు చెప్పారు. దేశంలో ఇది రెండో అతిపెద్ద మారథాన్ అని వెల్లడించారు.

'మారథాన్​లో యువత పాల్గొనాలి'

ఇదీ చూడండి : బస్సు బీభత్సం.. విద్యార్థిని కాలు నుజ్జునుజ్జు

Intro:సికింద్రాబాద్ యాంకర్...తెలంగాణలో పొగాకు ఉత్పత్తుల వినియోగం పెరుగుతుందని ప్రస్తుతం 70 లక్షల మంది వినియోగిస్తుండగా వీటిలో 14 శాతం మంది యువత ఉన్నారని స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్ వెంకట్ రావు స్పష్టం చేశారు..సికింద్రాబాదులోని మినర్వా గ్రాండ్ హోటల్ లో హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మరియు ఇండియన్ డెంటల్ అసోసియేషన్ సంయుక్తంగా పొగాకు ఉత్పత్తుల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొగాకును వినియోగిస్తూ ఎంతో మంది క్యాన్సర్ టీవీ గుండెకు సంబంధించిన జబ్బులతో చనిపోతున్నారని తెలిపారు భారత ప్రభుత్వం ఇలాంటి రోగాలతో బాధపడే వారి కోసం లక్షల కోట్లు ఖర్చు చేస్తుండడం బాధాకరమని అన్నారు జాతీయ స్థాయిలో 30 శాతం పొగాకు వినియోగిస్తుండగా కేవలం తెలంగాణలోని 17 శాతానికి పైగా ప్రజలకు వినియోగించడం గమనార్హం అన్నారు ..మనం చేసే వారు కాకుండా వారి పక్కన ఉన్న 30 శాతం మంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అన్నారు పొగాకు ఉత్పత్తులు నియంత్రణపై 2003లో ప్రత్యేక చట్టాన్ని తీసుకు వచ్చినా అది అమలుకు నోచుకోలేదని వెల్లడించారు 18 ఏళ్లలోపు పిల్లలు వీటిని విక్రయించటం నేరం అని అన్నారు ఇటీవల కాలంలో భారత దేశంలో e-cigarette అనేది ఎక్కువగా తాగుతున్నారని ఇందులో ఉండే నికోటిన్ అనే రసాయనం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ..తమ సంస్థ ఆధ్వర్యంలో కళాశాలలు పాఠశాలల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులకు వీటి పట్ల అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఇటీవల కాలంలో పొగాకు రాయుళ్లకు పోలీసులు జరిమానా విధించడం అభినందించదగ్గ విషయమని అన్నారు ..బైట్..వెంకట్రావు స్టేట్ ప్రాజెక్టు మేనేజర్ ..2 శ్రీకాంత్ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ప్రక్కన శాఖ కార్యదర్శిBody:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.