ETV Bharat / state

నిర్వహణ లేక కళతప్పిన ఎల్బీ స్టేడియం.. - హైదరాబాద్​ తాజా వార్తలు

కొవిడ్​ కారణంగా క్రీడలు లేకపోవడం వల్ల హైదరాబాద్​లోని ఎల్బీస్టేడియం బోసిపోయింది. ఎప్పుడూ సందడిగా ఉండే క్రీడా ప్రాంగణం నేడు నిర్వహణ లేక నిరుపయోగంగా మారింది.

నాడు కలకల.. నేడు వెలవెల
నాడు కలకల.. నేడు వెలవెల
author img

By

Published : Aug 26, 2020, 3:35 PM IST

హైదరాబాద్​లో పేరుగాంచిన అంతర్జాతీయ క్రికెట్​ మైదానం ఎల్బీస్టేడియం నేడు బోసిపోయింది . ఎప్పుడూ క్రీడాకారులతో సందడిగా ఉండే ప్రాంగణం కొవిడ్​ కారణంగా వెలవెలబోతోంది. నిర్వహణ లేక పచ్చగడ్డి, పిచ్చిమొక్కలతో నిండిపోయింది.

ఎంతో పేరున్న ఈ స్టేడియంలో సఫాయి పనులు చేపట్టి క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని క్రీడాకారులు కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.