ETV Bharat / state

​కింగ్ కోఠి ఆస్పత్రిలో విధులు బహిష్కరించిన సిబ్బంది - తెలంగాణ లేటెస్ట్​ వార్తలు

​కింగ్ కోఠి ఆస్పత్రిలోవిధులు బహిష్కరించిన సిబ్బంది కరోనా పీడ మొదలైన నాటి నుంచి.. నిత్యం రోగులకు సేవచేస్తున్నా... తమని పట్టించుకునే నాథుడు లేరని హైదరాబాద్​ కింగ్ కోఠి ఆస్పత్రిలో పని చేస్తున్న సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసులు పెరుగుతున్న సమయంలో.... ఆస్పత్రిలో సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. తక్షణం సర్కార్​ తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న కింగ్ కోఠి ఆస్పత్రి సిబ్బందితో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

king koti hospital
కింగ్ కోఠి ఆస్పత్రి
author img

By

Published : Apr 14, 2021, 12:36 PM IST

కింగ్ కోఠి ఆస్పత్రి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.