ETV Bharat / state

అధిక వాయు కాలుష్య నగర జాబితాలో హైదరాబాద్​ - కేంద్ర పర్యావరణ శాఖ నివేదిక

గాలి కాలుష్యం అధికంగా ఉన్న నగరాల జాబితాలో తెలంగాణ నుంచి హైదరాబాద్​, ఏపీ నుంచి విజయవాడ ఉన్నట్లు కేంద్ర పర్యావరణ శాఖ వెల్లడించింది. దేశం మొత్తం మీద 15 ప్రధాన నగరాలు ఈ జాబితాలో ఉన్నాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్​ జావడేకర్​ తెలిపారు.

కాలుష్య నగరాలు
author img

By

Published : Jul 9, 2019, 9:16 PM IST

అధిక వాయు కాలుష్య నగర జాబితాలో హైదరాబాద్​

దేశంలో 10 లక్షలకు పైగా జనాభా కలిగి... గాలి కాలుష్యం అధికంగా ఉన్న నగరాల జాబితాను కేంద్ర పర్యావరణ శాఖ వెల్లడించింది. గాలిలో సూక్ష్మ ధూళి కణాల సంఖ్యను కొలిచే పీఎం-10... తొంభై కంటే అధికంగా ఉన్న వాటి జాబితాలో తెలంగాణ నుంచి హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ ఉన్నాయి. రాష్ట్రం నుంచి నల్గొండ, పటాన్​చెరు కూడా జాబితాలో ఉన్నాయి. బెంగుళూరు, కలకత్తా, ముంబయి ఇలా మొత్తం 15 నగరాలు జాబితాలో ఉన్నట్లు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జావడేకర్​ పేర్కొన్నారు. 2011-15 వరకు దేశంలో 105 నగరాలు గాలి నాణ్యత ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలను అందుకోలేకపోయాయని అన్నారు.

ఇదీ చూడండి : సుప్రీంలో 'పోలవరం'.. 4 వారాలకు విచారణ వాయిదా

Intro:FILENAME: TG_KRN_32_08_MLA_FIRE_EX_RTC_CHAIRMEN__AV_TS10039,A.KRISHNA,GODAVARIKHANI, PEDDAPALLI(DIST)9394450191.

Body:gh

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.