ETV Bharat / state

'ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల నియంత్రణ'

నేరాల నియంత్రణ, శాంత్రి భద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరని హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్​ అన్నారు. హైదరాబాద్​ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్​ మూడో కార్యనిర్వాహక సమావేశానికి ఆర్మీ కమాండెంట్​ ఆర్​కె సింగ్​తో కలిసి ఆయన​ హాజరయ్యారు.

hyderabad cp attended security council meeting
నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి: సీపీ
author img

By

Published : Mar 1, 2020, 2:48 PM IST

ప్రజల భాగస్వామ్యంతో శాంతి భద్రతలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ హైదరాబాద్​ పోలీసులు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని సీపీ అంజనీకుమార్​ అన్నారు.

శాంతి భద్రతలు, నేరాల నియంత్రణలో ప్రజల సహకారం తప్పనిసరని సీపీ అన్నారు. సాంకేతిక సాయంతో ప్రజలతో పోలీసులు మమేకం అవుతున్నారని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి హైదరాబాద్​ పోలీస్​ తరఫున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి: సీపీ

ఇవీచూడండి: నా పక్షి పోయింది.. వెతికి పెట్టండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.