ETV Bharat / state

మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసిన హైదరాబాద్​ సీపీ

కరోనా నియంత్రరణ కోసం నిరంతరం పోరాటం చేస్తున్న పోలీసులకు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ మాస్కులు, శానిటైజర్లు, వాటర్‌బాటిల్స్‌, గ్లౌజులు అందజేశారు. ఇప్పటివరకు 9 వేల శానిటైజర్లు, 15 వేల మాస్కులు, గ్లౌజులు అందజేసినట్లు చెప్పారు.

hyderabad cp anjani kumar
మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసిన హైదరాబాద్​ సీపీ
author img

By

Published : Apr 11, 2020, 12:00 PM IST

లాక్‌డౌన్ మొదటి రోజు నుంచి పోలీసులు ప్రజల రక్షణ కోసం పని చేస్తున్నారని హైదరాబాద్​ సీపీ అంజనీ కుమార్​ అన్నారు. కరోనా నియంత్రరణ కోసం నిరంతరం పోరాటం చేస్తున్న పోలీసులకు మాస్కులు, శానిటైజర్లు, వాటర్‌బాటిల్స్‌, గ్లౌజులు అందజేశారు.

పోలీసుల రక్షణ కోసం వీటిని అందజేస్తున్నట్లు సీపీ తెలిపారు. లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తి వేసే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఇప్పటి వరకు 9 వేల శానిటైజర్లు, 15 వేల మాస్కులు, గ్లౌజులు అందజేసినట్లు చెప్పారు.

ఇవీచూడండి: తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రతిభ.. 9 వేలతో బ్యాటరీ సైకిల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.