ETV Bharat / state

అమిత్​ షా సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన నేతలు, పోలీసులు - central home minister amit shah

ఎల్బీ స్టేడియంలో జరగనున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ బహిరంగ సభ ఏర్పాట్లను నగర సీపీ అంజనీకుమార్​, భాజపా నాయకులు పరిశీలించారు.

hyderabad cp anjani kumar and bjp leaders visit lb stadium in hyderabad
అమిత్​ షా సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన నగర సీపీ
author img

By

Published : Mar 3, 2020, 5:07 PM IST

ఈనెల 15న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బహిరంగ సభ ఏర్పాట్లను నగర సీపీ, భాజపా నాయకులు పర్యవేక్షించారు. నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, అడిషనల్ ట్రాఫిక్ కమిషనర్ అనిల్ కుమార్ , లా అండ్ ఆర్డర్ అడిషనల్ కమిషనర్ చౌహన్​లతో పాటు... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

సభకు వచ్చే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సూచించిన పార్కింగ్ స్థలాలను ఉపయోగించాలని అధికారులు సూచించారు. సభ కోసం స్టేజ్ ఏర్పాట్లు, బందోబస్తు, తదితర అంశాలపై చర్చించారు.

అమిత్​ షా సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన నగర సీపీ

ఇవీ చూడండి: పార్లమెంట్​లో కోమటిరెడ్డి ప్రశ్న... తోమర్ ఏమన్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.