ETV Bharat / state

'కరోనా కట్టడికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి' - HYDERABAD CP AJANI KUMAR LATEST NEWS

కరోనా వైరస్​ను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రజలందరూ కలిసి కృషి చేయాలని సీపీ అంజనీ కుమార్ ట్విట్టర్ ద్వారా సూచించారు. ర్యాలీలు, సభలు నిర్వహించకుండా నేతలు సహకరించాలని కోరారు.

cp anjani kuamr speaks about corona virus
'కరోనా కట్టడికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి'
author img

By

Published : Mar 18, 2020, 1:49 PM IST

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ప్రజలు ఒకే చోటు గుమిగూడకుండా ఉండాలని ట్వీట్ చేశారు. ర్యాలీలు, సభలు లాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా నేతలు సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు. ఇది కరోనా వైరస్​పై పోరాడాల్సిన సమయమని... ఇతర కారణాలను సాకుగా చూపి ప్రజలను కూడ కడ్డటం సరికాదని ఆయన వివరించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

  • We all have to work together to Prevent spread of Corona virus. Don't organise any rally, gathering against or in favour of any issue. This is the time to fight the virus and not to mobile people for other cause. All leaders are expected to cooperate, else cases will be booked.

    — Anjani Kumar, IPS (@CPHydCity) March 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చూడండి: ఎంపీ రేవంత్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.