సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉత్తమ భద్రతా ఏర్పాట్లు చేసిన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్కు కేంద్ర ఎన్నికల సంఘం పురస్కారం అందజేసింది. దిల్లీలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా సీపీ జాతీయస్థాయి పురస్కారాన్ని అందుకున్నారు.
నగర పోలీసు విభాగంలోని అధికారులు, సిబ్బంది పనితీరుకు... జాతీయస్థాయి పురస్కారం నిదర్శనమని అంజనీకుమార్ పేర్కొన్నారు.
- ఇదీ చూడండి : 'మరోసారి ఆదరించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు'