ETV Bharat / state

ఖమ్మం టికెట్ మా మేడంకే ఇవ్వాలి... - RENUKA

మాజీ రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరికే కాంగ్రెస్ ఖమ్మం లోక్​సభ టికెట్ కేటాయించాలని కార్యకర్తలు, ముఖ్య నాయకులు డిమాండ్ చేశారు. తమకు అన్యాయం చేస్తే తీవ్ర నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు.

KHAMMAM TICKET SHOULD GIVE TO MADAM
author img

By

Published : Feb 14, 2019, 8:57 PM IST

కార్యకర్తలతో రేణుకా సమావేశం
రేణుకా చౌదరికి ఖమ్మం లోక్​సభ టికెట్ కేటాయించాలని నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. హైదరాబాద్​లోని తన నివాసంలో కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. టికెట్ రాని పక్షంలో కఠిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తోందని వెల్లడించారు.
undefined

Intro:మేటర్ సేమ్

Body:సేమ్ మ్యాటర్

Conclusion:సేమ్ మ్యాటర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.