జీహెచ్ఎంసీకి స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు - award
గ్రేటర్ హైదరాబాద్ స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు దక్కింది. 10 లక్షల జనాభా కలిగిన నగరాలలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. దిల్లీ విజ్ఞాన్ భవన్లో జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ అవార్డును అందుకున్నారు.
స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు అందుకుంటున్న దాన కిశోర్
Date: 15.02.2019
Hyd_tg_48_15_Rangareddy Court_Ab_C4
Contributer: k.lingaswamy
Area : lb nagar
నోట్ : ఫీడ్ ఎప్టిపి లో పంపించానైనది గమనించి వాడుకోగలరు.
హైదరాబాద్: నిన్న పుల్వామా జిల్లాలోని శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిపై సీ అర్ పీ ఏప్ వాహనా శ్రేణిపై ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన జవానులకు రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు, న్యాయవాద సంఘాలు నివాళి అర్పించి, మౌనం పాటించారు. భారత్ మాతకు జై, అమర జవానులకు జోహార్లు అనే నినాదాలతో కోర్టు ప్రాంగణం నుంచి రహదారిపైకి ర్యాలీగా వెళ్లి పాకిస్తాన్ తీవ్రవాదుల దిష్టి బొమ్మను దగ్ధం చేసి తము నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, న్యాయవాద సంఘా నాయకులు పాల్గొన్నారు.