తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందనిసీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహాం ముందు ఆందోళన చేశారు. ఓ పార్టీ నుంచి గెలిచిన వాళ్లను మరో పార్టీలోకితీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు.ఎమ్మెల్యేల కొనుగోళ్లపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరపాలని భావిస్తున్నట్లు భట్టితెలిపారు.
ఇవీ చూడండి:ఏం సాధించారు ?