ETV Bharat / state

రిజిస్ట్రేషన్​ కార్యాలయాలకు పోటెత్తిన ప్రజలు - హైదరాబాద్​ వార్తలు

పాతపద్ధతిలోనే రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో కార్యాలయాలు సందడిగా మారాయి. హైదరాబాద్​లోని కూకట్​పల్లి, మూసాపేట్​ సబ్​రిజిస్ట్రార్​ కార్యాలయాలకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.

huge-crowd-in-kukatpally-moosapet-registration-offices-today-in-hydarabad
రిజిస్ట్రేషన్​ కార్యాలయాలకు పోటెత్తిన ప్రజలు
author img

By

Published : Dec 21, 2020, 3:56 PM IST

మూడునెలలకు పైగా వెలవెలబోయిన రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఎట్టకేలకు కళను సంతరించుకున్నాయి. పాతపద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు రాష్ట్రప్రభుత్వం అవకాశం కల్పించడంతో ప్రజలు భారీసంఖ్యలో తరలివచ్చారు.

హైదరాబాద్​లోని కూకట్​పల్లి, మూసాపేట్ సబ్​రిజిస్ట్రార్​ కార్యాలయాలు ఉదయం నుంచే సందడిని తలపించాయి. స్లాట్​ బుకింగ్​ చేసుకున్న వారికి ఇచ్చిన సమయంలోనే ​అధికారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి:వరంగల్​ నగర అభివృద్ధిపై కేటీఆర్​ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.