ETV Bharat / state

ఎల్​ఆర్​ఎస్​ కోసం దరఖాస్తుల వెల్లువ

రాష్ట్రంలో అనధికార ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం చేపట్టిన ఎల్​ఆర్​ఎస్​కు.. భారీగా దరఖాస్తులు వ‌స్తున్నాయి. ఇప్పటివరకు 5.69 లక్షల అర్జీలు వచ్చాయి.

ఎల్​ఆర్​ఎస్​ కోసం దరఖాస్తుల వెల్లువ
ఎల్​ఆర్​ఎస్​ కోసం దరఖాస్తుల వెల్లువ
author img

By

Published : Sep 29, 2020, 7:00 AM IST

అనధికార ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటివరకు 5.69 లక్షల వినతులు వచ్చాయి. వీటిలో పురపాలకసంఘాల నుంచి 2 లక్షల 31 వేలు, గ్రామపంచాయతీల నుంచి 2 లక్షల 17వేల దరఖాస్తులు వచ్చాయి. నగరపాలక సంస్థల నుంచి లక్ష 19 వేలు నమోదయ్యాయి.

ఎల్​ఆర్​ఎస్​ దరఖాస్తు రుసుం కింద ప్రభుత్వ ఖజానాకు 57.79 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.

ఇదీ చూడండి: ఎల్​ఆర్​ఎస్​, 131 జీవోపై.. సబ్​ రిజిస్ట్రార్ల సంఘం మాజీ అధ్యక్షుడితో ముఖాముఖి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.