హైదరాబాద్‌లో మాస్కులు, శానిటైజర్ల కొరతపై మానవ హక్కుల కమిషన్ స్పందించింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు స్వీకరించింది. ముఖ్యంగా కొవిడ్ వారియర్స్ అయిన పారిశుద్ధ్య, ఎంటమాలజీ సిబ్బందికి రక్షణ వస్తువులు ఇవ్వకపోవడంపై హెచ్చార్సీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాస్కులు, శానిటైజర్ల సరఫరాకు సంబంధించిన వివరాలను ఈ నెల 28లోగా కమిషన్ ముందు ఉంచాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ను హెచ్చార్సీ ఆదేశించింది.
మాస్కులు, శానిటైజర్స్ కొరతపై హెచ్చార్సీ స్పందన - corona effect
నగరంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య, ఎంటమాలజీ సిబ్బందికి ఉన్న మాస్కులు, శానిటైజర్ల కొరతపై హెచ్చార్సీ స్పందించింది. పత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని సుమాటోగా కేసు స్వీకరించింది. ఈ నెల 28 లోగా మాస్కులు, శానిటైజర్ల సరఫరాకు సంబంధించిన వివరాలను తెలపాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను ఆదేశించింది.

hrc sumoto case on lack of mask and sanitizers in hyderabad