ETV Bharat / state

How to Pay HMWSSB Water Bill in Hyderabad by Online : ఆన్​లైన్లో​ వాటర్​ బిల్.. ఈజీగా చెల్లించండి! - హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు

How to Pay HMWSSB Water Bill in Hyderabad by Online: మీరు హైదరాబాద్​ వాసులా..? నీటి బిల్లులు చెల్లించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా..? అయితే మీ కోసమే ఈ సమాచారం. ఆన్​లైన్​లో వాటర్ బిల్ చెల్లింపులు ఏ విధంగా చేయాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

Hyderabad water bill in online
how to pay water bill in online in Hyderabad
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 7, 2023, 2:51 PM IST

How to Pay HMWSSB Water Bill in Hyderabad by Online: మీరు భాగ్యనగర వాసులా..? మీరు వాటర్​ బిల్లును చెల్లించడానికి అవస్థలు పడుతున్నారా..? ఇప్పుడు నో టెన్షన్! హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB).. మీ నీటి బిల్లును ఆన్‌లైన్‌లో చెల్లించడాన్ని గతంలో కంటే సులభతరం చేసింది. ఇకపై లైన్‌లో వేచి ఉండటం లేదా గడువు తేదీని మర్చిపోయి ఫైన్​ కట్టాల్సిన అవసరం లేదు. HMWSSB అధికారిక పోర్టల్, Amazon Pay, Payrup App, TalkCharge మొదలైన వెబ్‌సైట్‌లు లేదా యాప్​లను ఉపయోగించి హైదరాబాద్‌లో నీటి బిల్లును చెల్లించవచ్చు. మరి ఆ ప్రాసెస్​ ఏంటి.. దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

HMWSSB వాటర్ బిల్ ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలి?

How To Pay HMWSSB Water Bill in Online?

  • హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) అధికారిక వెబ్‌సైట్​ https://www.hyderabadwater.gov.in/ లోనికి వెళ్లండి.
  • హోమ్‌పేజీలో Services ట్యాబ్ ఆప్షన్​పై క్లిక్​ చేసి.. కస్టమర్ సర్వీసెస్ ఆప్షన్​లో.. Pay Your Bill Onlineపై క్లిక్ చేయండి.
  • తదుపరి పేజీలో.. చెల్లించడానికి తగిన లింక్‌ను (Bill Desk లేదా Official Govt Wallet)క్లిక్ చేయండి.
  • మీరు అధికారిక ప్రభుత్వ వాలెట్‌ని ఎంచుకుంటే.. HMWSSB వాటర్ బిల్ పేజీ ఓపెన్​ అవుతుంది.
  • అక్కడ మీరు CAN నంబర్‌ను నమోదు చేసి, “Request for Bill ఆప్షన్​పై”క్లిక్ చేయాలి.
  • అనంతరం స్క్రీన్​పై నీటి బిల్లు వివరాలు కనిపిస్తాయి.. వాటిని తనిఖీ చేసి చెల్లింపు చేయండి.
  • చెల్లింపును పూర్తి చేసిన తర్వాత, రసీదును ప్రింటవుట్ తీసుకోండి.

బిల్ డెస్క్ ద్వారా చెల్లింపులు..

  • ఒకవేళ మీరు బిల్​ డెస్క్​ను ఎంచుకుంటే.. HMWSSB వాటర్ బిల్ పేజీ ఓపెన్​ అవుతుంది.
  • అక్కడ మీరు CAN నంబర్‌ను నమోదు చేసి, “Submit ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.

  • చెల్లింపును పూర్తి చేసిన తర్వాత, రసీదును ప్రింట్​ అవుట్ తీసుకోండి.

Amazon Pay ద్వారా HMWSSB వాటర్ బిల్ పేమెంట్ చేయడం ఎలా?

How To Make HMWSSB Water Bill Payment Using Amazon Pay?

  • మీ స్మార్ట్‌ఫోన్‌లో అమెజాన్ యాప్‌ని డౌన్​లోడ్​ చేసుకుని ఓపెన్​ చేయండి
  • లాగిన్ తర్వాత, Pay Billsపై క్లిక్ చేయగానే.. బిల్ అండ్​ రీఛార్జ్‌లు’ పేజీ ఓపెన్​ అవుతుంది
  • కిందకు స్క్రోల్​ చేసి.. ‘వాటర్ గుర్తుపై’ క్లిక్ చేసి.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్​ను ఎంచుకోవాలి
  • అనంతరం.. 'CAN నంబర్'ని ఎంటర్​ చేసి Fetch Bill ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • కస్టమర్ పేరు, బిల్లు మొత్తం, గడువు తేదీ వంటి వివరాలను ధృవీకరించిన తర్వాత, మీరు చెల్లింపు చేయడానికి కొనసాగవచ్చు.
  • చెల్లింపు పూర్తయిన తర్వాత, నీటి బిల్లు విజయవంతంగా చెల్లించినట్లు నోటిఫికేషన్ వస్తుంది.
  • వాటర్ బిల్ చెల్లింపు రసీదు కోసం ప్రింటౌట్ కూడా తీసుకోవచ్చు.

PayRup యాప్‌ని ఉపయోగించి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ బిల్లును చెల్లించడం ఎలా..?

Pay Hyderabad Metropolitan Water Bill Using PayRup App:

  • మీరు PayRup వెబ్‌సైట్‌ లేదా ఫోన్​లో PayRup యాప్‌ని ఓపెన్​ చేయాలి
  • సైన్ ఇన్ చేసిన తర్వాత, Pay Billsపై క్లిక్ చేయగానే.. 'బిల్ అండ్​ రీఛార్జ్‌లు' పేజీ ఓపెన్​ అవుతుంది
  • కిందకు స్క్రోల్​ చేసి.. ‘వాటర్ గుర్తుపై’ క్లిక్ చేసిన అనంతరం.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్​ను ఎంచుకోవాలి
  • అనంతరం.. 'CAN నంబర్'ని ఎంటర్​ చేసి Fetch Bill ఆప్షన్​పై క్లిక్​ చేయాలి
  • నీటి బిల్లు మొత్తాన్ని తనిఖీ చేసి, 'ప్రొసీడ్ టు పే' క్లిక్ చేయాలి.

TalkCharge యాప్ ఉపయోగించి HMWSSB వాటర్ బిల్లును ఎలా చెల్లించాలో తెలుసా?

Using TalkCharge App Know How To Pay HMWSSB Water Bill?

  • మీరు TalkCharge అధికారిక వెబ్‌సైట్‌ లేదా ఫోన్​లో Talkcharge యాప్‌ని ఓపెన్​ చేయాలి
  • యాప్‌లో, వారు రీఛార్జ్/బిల్ పే క్లిక్ చేసి, ఆపై 'హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్'గా ఎంచుకోవాలి.
  • తర్వాత, CAN నంబర్‌ను నమోదు చేసి, 'కొనసాగించు' క్లిక్ చేయండి.
  • ఇది నీటి బిల్లు వివరాలను తెలుపుతుంది. చెల్లింపుకు వెళ్లే ముందు వివరాలను తనిఖీ చేసి.. బిల్లును పే చేయాలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.