ఇంటర్ పరీక్షల నిర్వహణలో అవకతవకలపై విచారణకు డిమాండ్ చేస్తూ.. విపక్షాలు, విద్యార్థి సంఘాలు కదం తొక్కాయి. బోర్డు ముట్టడిని అడ్డుకునేందుకు పోలీసులు అక్కడికక్కడే నేతలను అరెస్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ షాపూర్ నగర్లో ఉంటున్న మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు కూన శ్రీశైలం గౌడ్ ఇంటికి ఉదయమే వచ్చిన పోలీసులు.. ఆయనను గృహనిర్బంధం చేశారు. బయటకు రాకుండా ఇంటి బయట భారీగా పోలీసులను మోహరించారు.
కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ హౌస్ అరెస్ట్ - CONGRESS
రాష్ట్రంలో విపక్ష నేతల దిగ్బంధం కొనసాగుతోంది. ఇంటర్ బోర్టుకు ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఎక్కడి వారికి అక్కడే అదుపులోకి తీసుకుంటున్నారు.
కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ హౌస్ అరెస్ట్
ఇంటర్ పరీక్షల నిర్వహణలో అవకతవకలపై విచారణకు డిమాండ్ చేస్తూ.. విపక్షాలు, విద్యార్థి సంఘాలు కదం తొక్కాయి. బోర్డు ముట్టడిని అడ్డుకునేందుకు పోలీసులు అక్కడికక్కడే నేతలను అరెస్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ షాపూర్ నగర్లో ఉంటున్న మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు కూన శ్రీశైలం గౌడ్ ఇంటికి ఉదయమే వచ్చిన పోలీసులు.. ఆయనను గృహనిర్బంధం చేశారు. బయటకు రాకుండా ఇంటి బయట భారీగా పోలీసులను మోహరించారు.
Intro:Hyd_tg_15_29_house arrest_av_c29
మేడ్చల్ : జీడిమెట్ల
మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హౌస్ అరెస్ట్
Body:ఇంటర్ పరీక్షల నిర్వహణలో లో టిఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యంపై ఈరోజు తలపెట్టిన చలో ఇంటర్మీడియట్ బోర్డు కార్యక్రమన్నీ భగ్నం చేసిన పోలీసులు,, మేడ్చల్ జిల్లా డిసిసి అధ్యక్షులు కూన శ్రీశైలం గౌడ్ గారిని ఈరోజు ఉదయం షాపూర్ నగర్ లోని ఆయన నివాసంలో గృహనిర్బంధం చేశారు.
Conclusion: