హైదరాబాద్‌లోని ప్రముఖ పార్క్ హయత్ హోటల్ మంచి నీటి వృథా, ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గించే దిశగా చర్యలు చేపట్టింది. వాటర్ హెల్త్ సంస్థతో కలిసి హోటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన మంచినీటి శుద్ధి, గ్లాస్ బాట్లింగ్ యూనిట్‌ను ప్రారంభించారు.
భారత్‌లో మంచినీటి కొరత నానాటికీ అధికమవుతోందని వాటర్ హెల్త్ ఇంటర్నేషనల్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి వికాస్ షా పేర్కొన్నారు. దానిని నిలువరించేందుకు నీటి శుద్ధి అత్యుత్తమమైనదని తెలిపారు.
- ఇవీ చూడండి: మీ ఒంట్లో.. నేనుంటేనే.. మీరు ఓకే !