ETV Bharat / state

ఈ ఏడాది హలీం ప్రియులకు నిరాశే! - No Haleem in Hyderabad this year due to corona

హలీం.. పేరు వినగానే నోరూరుతుంది. రంజాన్‌ సమయంలో బారులు తీరిన కొనుగోలుదారులతో ఆయా దుకాణాల్లో సందడి నెలకొంటుంది. విదేశాలకూ ఎగుమతి చేస్తుంటారు. నగరంలో నిజాం కాలంలో పరిచయమైన ఈ వంటకం ఏటా రూ.కోట్లలో వ్యాపారంతో వందల మందికి ఉపాధిగా మారింది.

Hotel owners disclose that there is no halim maker in Hyderabad in the wake of corona virus outbreak.
ఈ ఏడాది హలీం రుచులు లేనట్టే!
author img

By

Published : Apr 23, 2020, 3:26 PM IST

ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో హలీం తయారీని ఈ ఏడాది నిలిపేస్తూ హైదరాబాద్​లో హోటళ్ల యజమానులు నిర్ణయం తీసుకున్నారు. తొలుత ఇళ్లకే సరఫరా చేసేలా తయారు చేద్దామనుకున్నా లాక్‌డౌన్‌ పొడిగింపు, ఆహార ఉత్పత్తుల సరఫరాపై ప్రభుత్వ నిషేధంతో హలీం తయారీ నిలిపేయాలని నిర్ణయించినట్లు చార్మినార్‌లోని పిస్తా హౌజ్‌ నిర్వహకుడు ఎం.ఎ.మాజిద్‌ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.