కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.హోం క్వారంటైన్ గడువును 28 రోజులకు పొడిగించింది. కేవలం ప్రైమరీ కాంటాక్టులకే కరోనా టెస్టులు చేయాలని అధికారులకు సూచించింది. సెకండరీ కాంటాక్టులకు టెస్ట్ చేయవద్దని ఆదేశించింది.
ఇదీ చదవండి: 12 రాష్ట్రాల్లోనే 92 శాతం 'వైరస్' కేసులు