ETV Bharat / state

బక్రీద్​ ప్రార్థనల్లో హోంమంత్రి మహమూద్ అలీ - మహమూద్ అలీ

బక్రీద్​ను పురస్కరించుకుని పాతబస్తీలోని హిలాయి మసీదులో ముస్లిం సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు.

బక్రీద్​ ప్రార్థనల్లో హోంమంత్రి మహమూద్ అలీ
author img

By

Published : Aug 12, 2019, 4:51 PM IST

బక్రీద్​ను పురస్కరించుకొని హైదరాబాద్​ పాతబస్తీ అజంపురాలోని హిలాయి మసీదులో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో హోంమంత్రి మహమూద్​ అలీ పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ గోవింద్​ రెడ్డి, సుల్తాన్ బజార్​ ఏసీపీ దేవేందర్​, చాదర్​ఘాట్​ ఇన్స్​పెక్టర్​ నాగరాజుతో పాటు పలువురు ప్రముఖులు హోంమంత్రికి బక్రీద్​ శుభాకాంక్షలు తెలిపారు.

బక్రీద్​ ప్రార్థనల్లో హోంమంత్రి మహమూద్ అలీ

ఇవీ చూడండి: పశ్చిమ కనుమల్లో వరదల ధాటికి 183 మంది బలి

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.