ETV Bharat / state

ఇళ్లకే పరిమితం కావాలి: హోం మంత్రి - హోం శాఖ మంత్రి మహమూద్ అలీ

ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఇళ్లకే పరిమితం కావాలని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ కోరారు. చార్మినార్​ పరిసర ప్రాంతాల్లో శానిటైజేషన్ పనులను మంత్రి పరిశీలించారు. మంత్రి వెంట సీపీ అంజనీ కుమార్​ ఉన్నారు.

home minister mahamud ali at charminor in hyderabad
ఇళ్లకే పరిమితం కావాలి: హోం మంత్రి
author img

By

Published : Apr 19, 2020, 4:07 PM IST

హోం మంత్రి మహమూద్ అలీ హైదరాబాద్​ చార్మినార్​ పరిసర ప్రాంతాల్లో శానిటైజేషన్​ పనుల తీరును పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఇళ్లకే పరిమితం కావాలని విజ్ఞప్తి చేశారు. మంత్రితోపాటు సీపీ అంజనీ కుమార్​ ఉన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని సీపీ కోరారు.

ఇవీచూడండి: 11 నెలల పసికందును చంపి.. తల్లి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.