ETV Bharat / state

"మైనార్టీల్లో ఐఏఎస్, ఐపీఎస్​ల సంఖ్య పెరగాలి" - ias

మైనార్టీ వర్గం నుంచి సివిల్స్‌ చదివే వారి సంఖ్య ఎక్కువగా లేదని హోంమంత్రి మహమూద్​ అలీ విచారం వ్యక్తం చేశారు. మైనార్టీల్లో ఐఏఎస్, ఐపీఎస్​ల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ హిమాయత్​నగర్​లోని మదీనా విద్యాసంస్థల సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో ఆయన మాట్లాడారు.

హోంమంత్రి మహమూద్​ అలీ
author img

By

Published : Sep 11, 2019, 5:19 PM IST

మదీనా విద్యాసంస్థల సిల్వర్‌ జూబ్లీ వేడుకలు

మన రాష్ట్రానికి చెందిన మైనార్టీల్లో ఐఏఎస్​, ఐపీఎస్​లు చాలా తక్కువ మంది ఉన్నారని హోంశాఖ మంత్రి మహమూద్​ అలీ అన్నారు. హైదరాబాద్ హిమాయత్​నగర్​లోని మదీనా విద్యాసంస్థల సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో హోంమంత్రి పాల్గొన్నారు. మైనార్టీ వర్గం నుంచి సివిల్స్‌ చదివే వారి సంఖ్య ఎక్కువగా లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సివిల్స్​పై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని కోరారు. అందరూ ఇంజినీర్, డాక్టర్‌ వృత్తిలకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. తెరాస ప్రభుత్వం రాకముందు మైనార్టీల కోసం చాలా తక్కువ విద్యాసంస్థలు ఉండేవని... అధికారంలోకి వచ్చాక 2,400 రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేశామన్నారు.

ఇవీ చూడండి: మండలి చైర్మన్​గా సమర్థవంతంగా పనిచేస్తా: గుత్తా

TG_Hyd_33_11_Hm On Madina Education_Av_TS10005 Note: Feed Ftp Contributor: Bhushanam ( ) ఐఏఎస్, ఐపిఎస్‌లు మన రాష్ట్రానికి చెందిన వారు చాలా తక్కువ మంది ఉన్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. ముఖ్యంగా మైనార్టీ వర్గం నుంచి సివిల్స్‌ చదివే వారి సంఖ్య పెద్దగా లేదని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సివిల్స్‌ ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని కోరారు. హైదరాబాద్ హిమయంత్ నగర్ లోని మదీనా విద్యాసంస్థల సిల్వర్‌జూబ్లీ వేడుకల్లో హోంమంత్రి పాల్గొన్నారు. అందరూ ఇంజనీర్, డాక్టర్‌ వృత్తిలకే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారన్నారు. తెరాస ప్రభుత్వం రాకముందు మైనార్టీల కోసం చాలా తక్కువ విద్యాసంస్థలు ఉండేవని... అధికారంలోకి వచ్చాక 2400 రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేశామన్నారు. విజువల్స్.....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.