ETV Bharat / state

మృతుల కుటుంబానికి హోం మంత్రి ఆర్థిక సాయం - హైదరాబాద్​ తాజా వార్తలు

పాతబస్తీలో పురాతన భవనం కూలి ఇద్దరు మృతి చెందిన కుటుంబానికి హోం మంత్రి మహమూద్​ అలీ రూ. 5 లక్షల చెక్కును అందజేశారు. ఆ కుటుంబాన్ని పరామర్శించారు.

home minister gave cheque to a accident family in old city
మృతుల కుటుంబానికి హోం మంత్రి ఆర్థిక సాయం
author img

By

Published : Oct 17, 2020, 7:58 PM IST

హైదరాబాద్ పాతబస్తీలో పురాతన భవనం కూలి ఇద్దరు మృతి చెందిన కుటుంబానికి రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ రూ. 5 లక్షల చెక్కును అందజేశారు.

పాతబస్తీలో వారం కిందట హుస్సేనీఅలం మూస బౌలి ప్రాంతంలో ఓ పురాతన భవనం కూలి ఇద్దరు మృతి చెందారు. ఆ కుటుంబాన్ని హోం మంత్రి పరామర్శించారు.

ఇదీ చదవండి: ఓఆర్‌ఆర్‌పై ట్రామా కేంద్రాలు, అంబులెన్స్​ల ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.