రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలకు సాంకేతిక విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. రేపటి నుంచి ఈ నెల 31 వరకు సెలవులు ఉంటాయని ప్రకటించింది. ఈ మేరకు సవరించిన అకాడమిక్ షెడ్యూల్ ప్రకటిస్తామని ఆ శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు.
మరోవైపు కరోనా ఉద్ధృతి దృష్ట్యా గత నెల 27 నుంచే రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 వరకు సెలవులు కొనసాగుతాయని ప్రకటించింది.
ఇదీ చూడండి: ఈటల కుటుంబం అత్యవసర పిటిషన్‌పై హైకోర్టులో విచారణ