ETV Bharat / state

ఎల్​ఆర్​ఎస్​ నోటీసు పొందినవారికి హెచ్​ఎండీఏ మరో అవకాశం - హెచ్​ఎండీఏ

హెచ్​ఎండీఏ పరిధిలో అక్రమ లేఅవుట్ల కింద ఎల్​ఆర్​ఎస్​ నోటీసు పొందిన వారికి మరో అవకాశాన్ని కల్పించింది హెచ్​ఎండీఏ. డేట్​ ఆఫ్​ ఇంటిమేషన్​ నుంచి 10 శాతం సాధారణ వడ్డితో చెల్లింపులకు అవకాశమిచ్చింది.

hmda gives chances to illegal layout holders to pay lrs
ఎల్​ఆర్​ఎస్​ నోటీసు పొందినవారికి మరో అవకాశం
author img

By

Published : Feb 19, 2020, 11:31 PM IST

అనధికార లేఅవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేసి ఎల్‌ఆర్‌ఎస్‌ కింద నోటీసు పొందిన దరఖాస్తుదారులకు హెచ్‌ఎండీఏ మరో అవకాశం కల్పించింది. హెచ్‌ఎండీఏ నుంచి అప్రూవల్​, ఫీ నోటీసు పొంది... ఇప్పటి వరకు చెల్లింపులు జరపని వారు డేట్‌ ఆఫ్ ఇంటిమేషన్ నుంచి 10శాతం సాధారణ వడ్డీతో చెల్లింపులకు అవకాశం కల్పించింది. ఈ ఏడాది జనవరి 31వ తేదీనాటికి హైదరాబాద్ మెట్రో పాలిటన్ అథారిటీకి దరఖాస్తు చేసుకుని ఫీ నోటీసు పొందిన వారికి మాత్రమే ఈ అవకాశం ఇచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: శివకాశీ సమీపంలో పేలిన బాణసంచా.. ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.