ETV Bharat / state

మట్టి విగ్రహాలతో పాటు.. ఉచితంగా మొక్కల పంపిణీ - మట్టి విగ్రహాలు

నగరంలో పర్యవరణ పరిరక్షణ లక్ష్యంగా మట్టి వినాయక విగ్రహాలతో పాటు ఉచితంగా మొక్కల పంపిణీ చేస్తోంది హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్‍మెంట్ అథారిటీ.

మట్టి విగ్రహాలతో పాటు.. ఉచితంగా మొక్కల పంపిణీ
author img

By

Published : Aug 31, 2019, 11:20 PM IST

సంప్రదాయంతో పాటు పర్యవరణ పరిరక్షణకు పాటు పడాలని మట్టి వినాయక విగ్రహాలతో పాటు ఉచితంగా మొక్కల పంపిణీ బాధ్యతను హెచ్‌ఎండీఏ చేపడుతోంది. నగర వ్యాప్తంగా 61 వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ మట్టి వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసి, అదే మట్టితో మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా లక్షా యాభై వేల మొక్కలను పంపిణీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నగర వ్యాప్తంగా 33 కేంద్రాలలో ఈ పంపిణీ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.

ఇదీ చూడండి : మట్టిగణపతిని పూజిద్దాం... ప్రకృతిని కాపాడుకుందాం

DATE -31-08-2019 TG_Hyd_53_31_Hmda Eco Ganesh_Av_TS10005 NOTE - FEED ON FTP Contributor: Bhushanam యాంకర్ - పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా... మట్టి విగ్రహాలతో పాటు ఉచితంగా మొక్కల పంపిణీ చేస్తోంది హెచ్.ఎం.డి.ఏ. హైదరాబాద్ మెట్రో పాలిటెన్ డెవలెప్‍మెంట్ డెవలప్‌మెంట్ అథారిటీ. హైదరాబాద్ ట్యాంక్‌బండ్ పై ఉన్న హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయం నుండి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసే వాహనాలను అధికారులు ప్రారంభించారు. నగర వ్యాప్తంగా 61 వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని అధికారులు తెలిపారు. మట్టి విగ్రహాలతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను కూడా పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ మట్టి వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసి.. అదే మట్టితో మొక్కలను నాటాలని పిలుపుణిస్తూ.. ఈ కార్యక్రమం రూపొందించామన్నారు. ఈ కార్యక్రమంలో బాగంగా లక్షా యాబై వేల మొక్కలను పంపిణీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నగర వ్యాప్తంగా 33 సెంటర్లలో ఈ పంపిణీ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. మాదాపూర్ ఐటీ సెంటర్, హైకోర్టు, ఉస్మానియా యూనివర్సిటీ లతో పాటు నగరంలో మొత్తం 33 సెంటర్లతో పాటు కొన్ని ప్రాంతాలలో మొబైల్ వాహనాల ద్వారా పంపిణీ చేస్తున్నామన్నారు. విజువల్స్......
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.