ETV Bharat / state

ఉపాధి హామీ కూలీల వేతనం పెంచిన రాష్ట్ర ప్రభుత్వం - breaking

ఉపాధి హామీ కూలీల వేతనం పెంచిన రాష్ట్ర ప్రభుత్వం

author img

By

Published : Apr 27, 2020, 5:56 PM IST

Updated : Apr 27, 2020, 6:38 PM IST

17:50 April 27

ఉపాధి హామీ కూలీల వేతనం పెంచిన రాష్ట్ర ప్రభుత్వం

ఉపాధి హామీ కూలీల వేతనం రూ.237కు పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మార్గదర్శకాల ప్రకారం కూలీల వేతనాన్ని రూ.211 నుంచి రూ.237కు పెంచింది. 2020 ఏప్రిల్ 1 నుంచి ఈ వేతనం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు వేతనాల పెంపుపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Last Updated : Apr 27, 2020, 6:38 PM IST

For All Latest Updates

TAGGED:

breaking
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.