కోట్ల రూపాయల విలువైన కోకాపేట భూముల వివాదంపై హైకోర్టు తీర్పు వెల్లడించింది. వివాదాస్పదంగా ఉన్న 45.33 ఎకరాల భూమి హెచ్ఎండీఏకి చెందిందేనని స్పష్టం చేసింది.
గతంలో ఈ భూమిపై కోర్టులో కేసు వేసిన ఆరుగురు పిటిషనర్లపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్లు కోర్టును తప్పుదోవ పట్టించారని పేర్కొంటూ... ఒక్కొక్కరికి రూ.లక్ష జరిమానా విధించింది.
ఇదీ చూడండి: రేపు ఎల్బీనగర్ వద్ద అండర్ పాస్, పైవంతెన ప్రారంభోత్సవం