న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని దాఖలైన పిటిషన్‌పై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెండువారాలకు వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. రిప్లై కౌంటర్‌కు ఏపీ ప్రభుత్వం రెండు వారాల సమయం కోరగా.. ధర్మాసనం అందుకు అంగీకరించింది.
ఇదీ చదవండి: