ETV Bharat / state

'పోలీసులు కక్షతో దాడి చేయించారు' - శైలేష్​ సక్సేన

పోలీసులు తనను అక్రమ కేసుల్లో ఇరికిస్తూ... వేధిస్తున్నారని హైకోర్టు న్యాయవాది శైలేష్​ సక్సేన ఆరోపించారు. ఎంపీ జేసీ దివాకర్​రెడ్డి అల్లుడు దీపక్​రెడ్డికి సంబంధించిన సివిల్​ కేసుల్లో సుప్రీం కోర్టులో సీసీఎస్​ పోలీసులకు వ్యతిరేకంగా గెలవడం వల్ల కక్ష సాధిస్తున్నారని అన్నారు. అలాంటి వారిపై కమిషనర్​, డీజీపీ చర్యలు తీసుకోవాలని కోరారు.

హైకోర్టు న్యాయవాది
author img

By

Published : May 17, 2019, 10:40 PM IST

కొందరు పోలీసులు తనపై కక్ష కట్టి దాడి చేయించారని హైకోర్టు న్యాయవాది శైలేష్​ సక్సేన ఆరోపించారు. గతంలో పార్లమెంట్​ సభ్యుడు జేసీ దివాకర్​ రెడ్డి అల్లుడు దీపక్​ రెడ్డికి సంబంధించిన సివిల్​ కేసులు వాదించినట్లు బషీర్​బాగ్​ ప్రెస్​ క్లబ్​లో పేర్కొన్నారు. తన క్లయింటైన దీపక్​రెడ్డి కేసుల్లో సీసీఎస్​ పోలీసులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లి గెలుపొందిన కారణంగా... తనను వేధిస్తున్నారని అన్నారు. రాజకీయ నేతలతో కుమ్మక్కైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సీపీ, డీజీపీని శైలేష్​ కోరారు.

పోలీసులు తనపై కక్ష కట్టారన్న శైలేష్​ సక్సేన

ఇదీ చూడండి : 'నేను ఎస్సీ కులానికి చెందినందుకే వేధిస్తున్నాడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.