ETV Bharat / state

మున్సిపాలిటీ ఎన్నికల విషయంలో వారం రోజులు గడువు - మున్సిపాలిటీ ఎన్నికలపై హైకోర్టు వారం రోజుల గడువు

మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కౌంటరు దాఖలు చేసేందుకు వారం రోజులు గడువివ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థనను హైకోర్టు మన్నించింది. కొత్త మున్సిపాలిటీల వల్ల ఓటర్ల జాబితా ప్రచురణకు సమయం పడుతుందని అదనపు ఏజీ రామచంద్రరావు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ధర్మాసనం సానుకూలంగా స్పందించింది.

మున్సిపాలిటీ ఎన్నికలు
author img

By

Published : Jun 11, 2019, 11:29 PM IST

మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టడం లేదంటూ దాఖలైన వ్యాజ్యంలో... వివరణ ఇచ్చేందుకు వారం రోజులు గడువు కావాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది. కొత్త మున్సిపాలిటీలు ఏర్పడడం వల్ల ఓటర్ల జాబితా ప్రచురణకు కొంత సమయం పడుతుందని అదనపు ఏజీ రామచంద్రరావు న్యాయస్థానానికి తెలిపారు. సర్కారు... వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లు ఖరారు చేయడం లేదంటూ రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు బీసీ సంక్షేమ సంఘం దాఖలు చేసిన వ్యాజ్యంపై కోర్టు గతంలో విచారణ జరిపింది. రెండు వారాల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గడువు రేపటితో ముగుస్తున్నందున పిటిషనర్ల తరఫు న్యాయవాది దీనిని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే కౌంటరు దాఖలు చేసేందుకు సర్కారు గడువు కోరడంతో... ఉన్నత న్యాయస్థానం అంగీకరించింది.

మున్సిపాలిటీ ఎన్నికల విషయంలో వారం రోజుల గడువు

ఇదీ చూడండి : సెప్టెంబర్​లోగా అర్బన్​ భగీరథ పూర్తవ్వాలి

Intro:జే. వెంకటేశ్వర్లు.... డోర్నకల్ 8008574820
.......... ......... .........
TG_WGL_26_11_SYKATHA_PRAPANCHA_PATAM_AAVISHKARANA_AV_G1
....... ...... ....... .....
ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ ఓ అధ్యాపకుడు రూపొందించిన సైకత కళాఖండాలతో కూడిన ప్రపంచ పటాన్ని మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో డోర్నకల్ శాసనసభ్యుడు డీఎస్ రెడ్యానాయక్ ఆవిష్కరించారు.. కురవి కి చెందిన చిత్రకారుడు నీలం శ్రీనివాస్ సైకత ప్రపంచ పటాన్ని రూపొందించారు. స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఈ సైకత చిత్రపటాన్ని తయారు చేశారు. ఈ చిత్రపటాన్ని మే 20న ప్రారంభించి 15 రోజుల్లో పూర్తి చేశారు. రూ. 60 వేల వ్యయంతో ఎనిమిది అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పు గల చెక్కలపై 80 కిలోల ఇసుక 15 కిలోల జిగురు 115 కిలోల స్టీల్ ను వినియోగించి ఉమ్మడి వరంగల్ జిల్లా లో ఎక్కడలేని విధంగా ప్రపంచ పటాన్ని తయారు చేశారు .ఈ పటంపై ఆయా ఖండాలకు చెందిన నోబెల్ బహుమతి గ్రహీతల చిత్రపటాలను సైతం ఏర్పాటు చేశారు. ఈ సైకత చిత్ర కళాఖండాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాంటి అద్భుత కళలను రూపొందించడం హర్షణీయమన్నారు .శ్రీనివాస్ రూపొందించిన సైకత కళాఖండం గొప్పదని కొనియాడారు.
ఈ సైకత ప్రపంచ పటాన్ని గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు.

Body:సైకత ప్రపంచ పటం ఆవిష్కరణ

Conclusion:సైకత ప్రపంచ పటం ఆవిష్కరణ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.