High court On Ayyanna: తెదేపా నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, రాజేశ్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. రేపు ఉదయం 10.30 గంటల కల్లా కేసు డైరీ తమ ముందుంచాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
ఇవీ చదవండి: