కొవిడ్-19పై ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మర చర్యలు చేపట్టాయి. కరోనా బాధితులకు సాయం, ప్రజలకు అవగాహన కల్పించడం, సందేహాలు తీర్చడం కోసం ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్లును అందుబాటులోకి తీసుకొచ్చాయి. తెలంగాణ హెల్ప్‌లైన్ నంబర్ 104, దిల్లీలోని తెలంగాణ భవన్ ల్యాండ్‌లైన్ నంబర్- 01123382041 నంబర్లును సంప్రదించాలని సూచించాయి.
కరోనా హెల్ప్లైన్లు.. అందుబాటులో నంబర్లు
కరోనాపై ప్రజలకు సమాచారం అందిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశాయి.
కరోనాపై హెల్ప్‌లైన్ నంబర్లు