ఏపీలోని విశాఖ జిల్లా కశింకోట మండలం చెరకాం గ్రామంలో రైతు రొంగలి రాజుబాబు పొలంలో పండిన కంద దుంప అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా ఇవి అర కిలో నుంచి రెండు కిలోల వరకు పెరుగుతాయి.. మహా అయితే ఐదు కిలోల వరకు ఉంటాయి.. కానీ దుంప ఏకంగా 16.4 కిలోల బరువు ఉంది. సేంద్రియ పద్ధతిలో కంద సాగు చేపడుతున్నట్లు రైతు రాజుబాబు తెలిపారు.
ఇదీ చూడండి: యాదాద్రిలో అధునాతన విద్యుత్తు వెలుగులు..