ETV Bharat / state

హైదరాబాద్​లో భారీవర్షం.. ముంబై జాతీయరహదారిపై ట్రాఫిక్​ జాం

author img

By

Published : Sep 23, 2019, 3:01 PM IST

హైదరాబాద్​లో మరో భారీవర్షం కురిసింది. మియాపూర్, కూకట్ పల్లి పరిసరాల్లో కురిసిన ఈ వానతో కాలనీ రహదారులు నిండిపోయాయి. సెల్లార్లలోకి నీరు రావడంతో పలుచోట్ల అపార్ట్​మెంట్ వాసులు ఇబ్బందులు పడ్డారు.

హైదరాబాద్​లో భారీవర్షం.. ముంబై జాతీయరహదారిపై ట్రాఫిక్​ జాం

హైదరాబాద్​లో పలు ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. మియాపూర్, మదీన గూడ, కూకట్ పల్లి, బాచుపల్లి, గచ్చిబౌలి ప్రాంతాల్లో మోస్తరు నుంచి కుండపోత వాన కురిసింది. మియాపూర్​లో సుమారు గంటపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో.. కాలనీలు ప్రధాన రహదారులు, ముంబై జాతీయ రహదారిపై వరద నీరు వచ్చి చేరింది. కాలనీ అంతర్గత రోడ్లు వాగులను తలపించాయి. కాలనీలోకి వెళ్లేందుకు వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మదీన గూడలోని పలు అపార్ట్​మెంట్ సెల్లార్లు వరద నీటిలో మునిగిపోయాయి.

ఇదీ చూడండి: బస్సు టైర్​ పంచర్​.. మెట్రో పిల్లర్​కు ఢీ

Intro:Tg_Hyd_58_22_miyapur_rain effect_av_Ts10002
యాంకర్:.మియాపూర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు గంట పాటు కుండపోత వాన కురిసింది..... దింతో కాలనీలు ప్రధాన రహదారులు, ముంబై జాతీయ రహదారిపై వరద నీరు వచ్చి చేరింది...కాలనీ లోని అంతర్గత రోడ్లు వాగులను తలపించాయి.... దీప్తి శ్రీ నగర్ కాలనీ ప్రధాన రహదారిపై కాలనీ లోకి వెళ్లే వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.....మదిన గూడ లోని పలు అపార్టుమెంట్ సెల్లార్ లు వరద నీటిలో మునిగిపోయాయి.....

Body:Tg_Hyd_58_22_miyapur_rain effect_av_Ts10002

Conclusion:Tg_Hyd_58_22_miyapur_rain effect_av_Ts10002
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.