ETV Bharat / state

భాగ్యనగరం పల్లె బాట... కిక్కిరిసిపోయిన ప్రయాణ ప్రాంగణాలు

సంక్రాంతి పండుగకు భాగ్యనగరం ఊరెళ్తోంది. ప్రయాణికుల రద్దీతో సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ కిటకిటలాడుతోంది. రద్దీ దృష్ట్యా అధికారులు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినా... బెర్తులు దొరకక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.

heavy rush at secundrabad railway station
ఊరెళ్తోన్న భాగ్యనగరం... కిక్కిరిసిపోయిన ప్రయాణ ప్రాంగణాలు
author img

By

Published : Jan 13, 2020, 2:49 PM IST

సంక్రాంతి పండుగకు వెళ్లే ప్రయాణికులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయింది. నగరం నుంచి విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, శ్రీకాకుళం, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, అనంతపురం ప్రాంతాలకు వెళ్లే వారితో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిటకిటలాడుతోంది. రైలు ఎక్కేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు, తొక్కిసలాటలు జరుగకుండా జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు బోగీల వద్దే నిల్చొని క్రమ పద్ధతిలో ఎక్కిస్తున్నారు.

రిజర్వేషన్లు దొరకక ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు, రెగ్యులర్ ట్రైన్స్ గోదావరి, విశాఖ, ఫలకనుమా, చెన్నై, ఛార్మినార్, సింహపురి, మచిలీపట్నం, నర్సాపూర్, గౌతమితో పాటు ప్రత్యేక రైళ్లు కూడా ఫుల్​గా వెళ్తున్నాయి.

బస్టాండ్లు కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. సరిపడా బస్సులు లేకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మోతాదుకు మించి ఎక్కి తమ గమ్యస్థానాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Intro:సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పండుగ కోసం పల్లెలలకు వెళ్లే ప్రయాణికుల రద్దీతో కిటకిట లాడుతోంది..
ముక్యంగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ చెందిన ఆంధ్రప్రదేశ్ వాసులు సకుటుంబ సపరివారంతో రైల్వేస్టేషన్ కు చేరుకుంటున్నారు.. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన రైల్వే అధికారులు.. అయినా బెర్తులు దొరకక అవస్థలు పడుతున్నామని తెలుపుతున్న ప్రయాణికులు.. రైల్ ఎక్కేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు, తొక్కిసలాటలు జరుగకుండా జిఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు రైళ్ల బోగీల వద్దనే నిలుచొని క్రమ పద్ధతిలో ట్రైన్ లలోకి ఎక్కిస్తున్నారు..

సంక్రాంతి పండుగకు వెళ్లే ప్రయాణికులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయింది.
నగరం నుండి విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, శ్రీకాకుళం, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, అనంతపురం ప్రాంతాలకు వారితో సికింద్రాబాద్ రల్వే స్టేషన్ లో రద్దీ పెరిగింది. రిజర్వేషన్లు దొరకక ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు, రెగ్యులర్ ట్రైన్స్ గోదావరి, విశాఖ, ఫలకనుమ, చెన్నయ్, చార్మినార్, సింహపురి, మచిలీపట్నం, నర్సాపూర్ మరియు గౌతమి తో పాటు స్పెషల్ ట్రైన్స్ కూడా ఫుల్ గా వెళుతున్నాయి..

సంక్రాంతి పండుగ నేపథ్యంలో జూబ్లీ బస్ స్టేషన్ వద్ద బస్సులో నగర వాసులంతా తమ స్వస్థలాలకు పయనమయ్యారు..దీంతో జూబ్లీ బస్ స్టేషన్ రద్దీ నెలకొంది ..ప్రయాణికులకు సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు..బస్సులలో మోతాదుకు మించి ప్రయాణికులు ఎక్కి తమ గమ్యస్థానాలకు వెళుతున్న పరిస్థితి ఏర్పడింది Body:వంశీConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.