బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దైంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కురుస్తున్న భారీవర్షాలతో.......... జనజీవనం స్తంభించింది. హైదరాబాద్ సహా దక్షిణ జిల్లాల్లో ముసురు కొనసాగుతోంది. చెరువులకు గండ్లు పడి.... కొన్ని చోట్ల రాకపోకలు నిలిచిపోగా... విద్యుత్ సరఫరాకు అంతరాయం నెలకొంటోంది. ఇంకా ఎన్ని రోజులు ఈ అల్పపీడన ప్రభావం ఉంటుందనే అంశాలపై మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు డా. నాగరత్నతో మా ప్రతినిధి ముఖాముఖి.
ఇవీ చదవండి: