ETV Bharat / state

వాహనాల్లో వెళ్లలేం.. పడవలే గత్యంతరం.. - heavy rain in Hyderabad

వరుణుడి ప్రకోపానికి భాగ్యనగరం అల్లాడుతోంది. వరుసగా కురుస్తున్న భారీవర్షాలకు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. సుమారు మోకాలు లోతు అడుగుల వరకు చేరిన నీటిలో వెళ్లేందుకు గ్రేటర్ సిబ్బంది పడవులు వినియోగిస్తున్నారు.

heavy rain in Hyderabad
author img

By

Published : Sep 27, 2019, 10:59 AM IST

భారీవర్షంతో మల్కాజిగిరి ఈస్ట్ ఆనంద్ బాగ్, ఎన్​ఎమ్​డీసీ కాలనీ, రాజనగర్, పటేల్ నగర్​లో నాలాలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై సుమారు మోకాలు లోతు వరకు నీరు చేరడం వల్ల.. స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. చాలావరకు ఇళ్లలోకి నీరు చేరడం వల్ల.. వారంతా భవనాల పైకి ఎక్కి తలదాల్చుకోవాల్సి వస్తోంది. వర్షాలు తమకు శాపంగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పడవుల్లోనే వెళ్లాల్సిన పరిస్థితి..

ఉదయం గ్రేటర్ సిబ్బంది వారికి పాలు, మంచినీరు అందించారు. వీటిని ఇచ్చేందుకు అధికారులు పడవల్లో రావాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

వాహనాల్లో వెళ్లలేం.. పడవలే గత్యంతరం..

ఇవీ చూడండి;అల్వాల్​లో కాలు బయట పెట్టే అవకాశం లేదు...

Intro:9394450282
contributor: satish_mlkg

యాంకర్: రాత్రి కురిసిన భారీ వర్షానికి మల్కాజిగిరి ఈస్ట్ ఆనంద్ బాగ్, ఎన్ ఎమ్ డి సి కాలనీ లో పొంగిపొర్లుతున్నా నాళాలు. ఒక వ్యక్తి మునిగిపోయే అన్ని నీళ్లు కాలనీ లలో ఉండటంతో బయటకు రాలేక నానా ఇబ్బందులు పడుతున్న ప్రజలు. బిల్డింగ్ లపైకి ఎక్కి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తాగడానికి నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్న ప్రజలు.

బైట్: బాధితులు

Body:రైన్

Conclusion:రైన్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.