ETV Bharat / state

తెలంగాణలో ఎన్నికల వేళ మద్యం విక్రయాల జోష్​ - మద్యం అమ్మకాలు

తెలంగాణలో ఎన్నికల వేళ మద్యం అమ్మకాలు మరింత పుంజుకున్నాయి. మూడు నెలల్లోనే దాదాపు రూ. 5000 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగినట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో అక్రమ నిల్వలు, గుడుంబా తయారీపై నిఘా పెంచారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

మద్యం అమ్మకాలు
author img

By

Published : Apr 5, 2019, 5:45 AM IST

Updated : Apr 5, 2019, 7:46 AM IST

రాష్ట్రంలో ఎన్నికల వేళ మద్యం అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. గత మూడు నెలల్లో దాదాపు రూ. 5,400 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు అబ్కారీ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి రూ. 900 కోట్లు అధికంగా లిక్కర్​ అమ్మకాలు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత మార్చిలో అమ్మకాలు కొంత తగ్గడం అబ్కారీ శాఖను విస్మయానికి గురి చేస్తోంది.

హైదరాబాద్​లోనే అధికం

రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్​, మేడ్చల్​, రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా మందుబాబులు మద్యం సేవించారు. మూడు నెలల కాలంలో హైదరాబాద్​లో రూ. 628 కోట్లు, రంగారెడ్డి రూ. 687 కోట్లు, మేడ్చల్​లో రూ. 582 కోట్ల మేర లిక్కర్​ విక్రయాలు జరిగాయి.

నిఘా తీవ్రం

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్​ అమల్లో ఉన్నందున మద్యం విక్రయాలు, అక్రమ నిల్వలపై అబ్కారీ అధికారులు నిఘా తీవ్రం చేశారు. బల్క్​లో కొనుగోళ్లపై నిబంధనలు విధించారు. గుడుంబా తయారీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

తెలంగాణలో పెరిగిన మద్యం అమ్మకాలు

ఇదీ చదవండి : 'మాటమీద ఎవరుంటారో ప్రజలకు తెలుసు'​

Intro:tg_adb_22_04_tbgks_avb_c2

Body:ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్లతోనే సింగరేణి మనుగడ. సింగరేణి మనుగడ కొనసాగాలన్న కార్మికులకు సంబంధించి అనేక హక్కులు సాధించాలన్నా ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన శ్రీరామరక్ష అని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. గురువారం సాయంత్రం మంచిర్యాల జిల్లా మందమర్రి లో సింగరేణి కార్మికుల తో నిర్వహించిన సమావేశంలో లో ఎమ్మెల్యే సుమన్ తో పాటు oo ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో సింగరేణి కార్మికులు భారీ మెజార్టీతో ఎంపీ అభ్యర్థి వెంకటేష్ నేతను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఐఎన్టియుసి పలువురు నాయకులు తెరాసలో చేరారు వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. byte. suman. mla

Conclusion:సతీష్ కుమార్ , సెంటర్ .చెన్నూర్ , జిల్లా మంచిర్యాల ఫోన్ నెంబర్ ర్ 9 4 4 0 2 3 3 8 ఇది ఇది మూడు ఒకటి
Last Updated : Apr 5, 2019, 7:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.