ETV Bharat / state

ఆహా.. డుడుమ జలపాత ప్రాంతం అదిరిపోయింది!

ప్రకృతి అందాలను నెలవైన డుడుమ జలపాత ప్రాంతం అదనపు అందాలతో పర్యటకులను అమితంగా ఆకట్టుకుంటోంది. భారీ వర్షాలతో వరద కారణంగా... డుడుమ జలాశయం నుంచి వరద నీరు విడిచిపెడుతున్నారు. ఏపీలోని విశాఖపట్నంలో గల ఈ జలసోయగం... పచ్చని పర్వతాల నడుమ ప్రవహిస్తూ... చూపరులను కట్టిపడేస్తోంది.

ఆహా.. డుడుమ జలపాత ప్రాంతం అదిరిపోయింది!
author img

By

Published : Aug 3, 2019, 8:51 AM IST

.

ఆహా.. డుడుమ జలపాత ప్రాంతం అదిరిపోయింది!

.

ఆహా.. డుడుమ జలపాత ప్రాంతం అదిరిపోయింది!
This is test file from feedroom
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.