Mrigashira karte: రద్దీగా చేపల మార్కెట్లు.. నిబంధనలు బేఖాతారు - చేపల మార్కెట్లు కిటకిట
మృగశిర కార్తె కావడంతో చేపలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎగబడ్డారు. మార్కెట్లలో భౌతిక దూరం సైతం కొనుగోలుదారులు పాటించడం లేదు. హైదరాబాద్ రాంనగర్ చేపల మార్కెట్ కిటకిటలాడింది. కొవిడ్ నిబంధనలు పాటించకుండా మార్కెట్లలో రద్దీ కిక్కిరిసింది.
Mrigashira karte: చేపల మార్కెట్లు కిటకిట.. నిబంధనలు బేఖాతారు