స్థలాల క్రమబద్దీకరణ ఎల్ఆర్ఎస్కు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల 94 వేల 440 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు నమోదయ్యాయి. మున్సిపాలిటీల నుంచి లక్షా 20 వేల 216, గ్రామ పంచాయతీల నుంచి లక్షా 6 వేల 400, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 67, 824 దరఖాస్తులు రాగా... ఎల్ఆర్ఎస్ నుంచి అప్లికేషన్ ఫీజు కింద సర్కారు ఖజానాకు 29.89 కోట్ల రూపాయలు చేరాయి.
ఇవీ చూడండి: హైదరాబాద్లో ఓపెన్ నాలాల మూసివేత: మంత్రి కేటీఆర్